Kitchen Items : వంటింట్లో ఎప్పటికీ ఇవి ఉండాల్సిందే.. అలా అయితేనే డబ్బుకు లోటు ఉండదు..!
Kitchen Items : వంటగదిలో వాస్తు ప్రకారం కొన్ని పదార్థాలని అస్సలు ఎప్పుడూ కూడా వుండేలానే చూసుకోవాలి. ఈ పదార్థాలు నిత్యం వంటగదిలోనే ఉండాలి. వాటిని తొలగించకండి. ఖాళీ అయిపోయే దాకా అసలు ఉంచకండి. ఒకవేళ పూర్తిగా అయిపోతే, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి పైన కూడా అది ప్రభావం చూపిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వంటగదిలో ఎటువంటి వస్తువులు అవసరమవుతాయనేది ఈరోజు తెలుసుకుని, ఆ తప్పులను చేయకుండా చూసుకోండి. పసుపు కి ఉన్న ప్రాధాన్యత … Read more









