Kobbari Pallila Laddu : అమితమైన శక్తిని అందించే కొబ్బరి పల్లీల లడ్డూలు.. రోజుకు ఒక్కటి తింటే చాలు..!
Kobbari Pallila Laddu : మనం సాధారణంగా పల్లీలను, బెల్లాన్ని కలిపి పల్లి పట్టీలను, పల్లి లడ్డూలను (ఉండలను) తయారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తాయి. ఈ పల్లి లడ్డూలు, పల్లి పట్టీలను తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యానికి, ఎముకలు గట్టి పడడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ పల్లీలకు మనం కొబ్బరిని జత చేసి మరింత రుచిగా ఉండే … Read more









