Korrala Annam : కొర్రలను ఎలా వండాలో తెలియడం లేదా.. వాటితో అన్నం ఇలా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..
Korrala Annam : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్రలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు మనల్ని అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. ఈ అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. కొర్రల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే … Read more









