ఉదృతంగా ప్రవహిస్తున్న నది.. భయంతో బ్రిడ్జిపై పరుగులు పెట్టిన ప్రజలు..
నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా బీహార్‌లోని పలు జిల్లాలు నీట మునిగాయి. సరిహద్దు జిల్లాల్లో చాలా చోట్ల నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 1968 నుంచి ఇప్పటి వరకూ నేపాల్‌లో ఇంత భారీ వర్షాలు పడిన దాఖలాలు లేవు. ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోసి బ్యారేజీ వీర్‌పూర్ నుంచి ఆదివారం రికార్డు స్థాయిలో 6,61,295 క్యూసెక్కుల నీటిని విడుదల … Read more









