Kovvu Gaddalu : శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నా సరే.. ఇలా చేయండి చాలు..!
Kovvu Gaddalu : కొవ్వు గడ్డలు.. ఈ సమస్యతో కూడా మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇవి శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. అలాగే ఈ గడ్డలు వివిధ పరిమాణాల్లో ఏర్పడుతూ ఉంటాయి. ఈ కొవ్వు గడ్డలను ఎడిమాఅని కూడా అంటారు. సాధారణంగా ఈ కొవ్వు గడ్డలు ఎటువంటి నొప్పిని కలిగించవు. అలాగే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు.అయితే కొన్ని సార్లు ఇవి నరాలపై ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో కొద్దిగా నొప్పి కలుగుతుంది. అయితే కొవ్వు … Read more









