ధోతి కట్టుకుంటే అవమానించారని. అదే వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించాడు.. ఈయన సక్సెస్ స్టోరీ ఇది..
ప్రస్తుతం ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా సంప్రదాయబద్ధంగా పంచె కట్టుతో కనిపించడం కామన్ అయిపోయింది. పంచె అంటే ఠక్కున గుర్తుకువచ్చేది రామ్ రాజ్ కాటన్. నేడు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈ కంపెనీ ధోతీలనే కడుతున్నారు. మార్కెట్లోకి అంతలా చొచ్చుకెళ్లింది రామ్ రాజ్ కాటన్. ఇంతలా ఎదగడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు కేఆర్ నాగరాజన్. తమిళనాడు కు చెందిన కె.ఆర్.నాగరాజన్ ను ఒకానొక సందర్భంలో పంచెకట్టుకున్నందుకు ఓ ఫైవ్ స్టార్ హోటల్ … Read more









