మీకు కుంభీపాక నరకం గురించి తెలుసా..? ఇంకా ఎన్ని నరకాలు ఉంటాయంటే..?
నరకం.. మానవుడు భయపడే లోకం. కర్మ సిద్ధాంతం నమ్మే వారికి ఇదొక భయానక లోకం. ఇక్కడకిపోతే చాలు వారు చేసిన కర్మలను బట్టి రకరకాల శిక్షలు విధిస్తాడు యముడు. భూలోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికిమృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ భోగదేహం రెండు రకాలు. ఒకటి- సూక్ష్మదేహం. ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది … Read more









