కుంభకర్ణుడు ఆరు నెలలు ఎందుకు నిద్రపోతాడు..? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసా..?
ఎవరైనా గంటల తరబడి నిద్రపోయినా, గాఢనిద్రలో నుంచి తేరుకోకపోయినా.. వీడేంట్రా కుంభకర్ణునిలా నిద్రపోతున్నాడు అంటూ ఉంటాం. ఇక కుంభాలు కుంభాలు పరిమితికి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్నా వాళ్లను కుంభకర్ణుడితో సరదాగా పోలుస్తాము. మరి నిజంగానే కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోయేవాడా..? అసలు ఇలా అనడానికి గల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..? ఇప్పుడు కుంభకర్ణుడు ఆరు నెలలపాటు ఎందుకు నిద్రపోయేవాడు.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు నిజానికి కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి … Read more









