Kunkudu Kaya : కుంకుడు కాయలతో జుట్టు సంరక్షణే కాదు.. ఈ లాభాలు కూడా కలుగుతాయి..!
Kunkudu Kaya : ఒకప్పుడు ప్రతి ఒక్కరూ కుంకుడుకాయలతోనే జుట్టును శుభ్రం చేసుకునే వారు. ప్రతి గ్రామంలో కుంకుడుకాయ చెట్లు ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో రకరకాల షాంపులను వాడుతున్నారు. రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. సహజ సిద్దంగా లభించే ఈ కుంకుడు కాయలు జుట్టు సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయి. కుంకుడు కాయలే కాకుండా కుంకుడు చెట్టులో ప్రతిభాగం మనకు ఎంతో మేలు చేస్తుంది. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ చెట్టు … Read more









