Kuppinta Chettu : కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, షుగర్.. ఇలా ఎన్నో వ్యాధులను తగ్గించే కుప్పింట చెట్టు.. ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిందే..!
Kuppinta Chettu : ప్రకృతిలో మనకు ఎన్నో రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో ఔషధ గుణాలను కలిగి ఉండే మొక్కల గురించి చాలా మందికి తెలియదు. నిజానికి అవి మన ఇంటి చుట్టు పక్కల.. పరిసరాల్లో బాగానే పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉంటాయని.. వ్యాధులను తగ్గించేందుకు వాటిని వాడుకోవచ్చని చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో కుప్పింట మొక్క ఒకటి. దీన్నే కుప్పి చెట్టు అని కూడా అంటారు. కుప్పి చెట్టుకు రకరకాల … Read more









