బెండకాయలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే.. ఇష్టంగా తింటారు..!
బెండకాయలు.. వీటినే ఇంగ్లిష్‌లో లేడీస్ ఫింగర్ అని పిలుస్తారు. ఇవి ఆఫ్రికా, దక్షిణ ఆసియాల్లో ఎక్కువగా పెరుగుతాయి. బెండకాయలు మనకు అందుబాటులో ఉండే సాధారణ కూరగాయల్లో ఒకటి. వీటితో కూరలు, పలు భిన్న రకాల వంటలను చేసుకుంటారు. అయితే బెండకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బెండకాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నిషియం, ఫోలేట్, విటమిన్ … Read more









