పాండవులు లక్క ఇంటి నుంచి క్షేమంగా ఎలా తప్పించుకున్నారో తెలుసా..?
కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుడి వద్ద సకల విద్యలను నేర్చుకుంటాడు. అదే సమయంలో పాండవుల ప్రతిభ ముందు కౌరవులు సాటిరాలేకపోతారు. దీంతో కౌరవులకు కడుపుమంటగా ఉంటుంది. ధర్మరాజు ప్రజల అనురాగాన్ని చూరగొంటాడు. దీంతో ధుర్యోధనుడికి, ధ్రుతరాష్ర్టుడికి అసూయ పెరుగుతుంది.దీంతో వారిరువురు కలిసి పాండవుల అంతానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. వారణావతం వెళ్లటానికి ధ్రుతరాష్ర్టుడు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. పాండవులను కొన్ని రోజులపాటు వారణావతంలో నూతనంగా నిర్మించిన లక్క ఇంట్లో ఉండమని పంపిస్తాడు. అక్కడ పాండవులను అంతమొందించాలని ధుర్యోధనుడు పురోచనుడనే … Read more









