లక్ష్మి పార్వతి మొదటి భర్త టీడీపీ గెలుపు కోసం ఏం చేసారో తెలుసా ?
నందమూరి తారక రామారావు… రెండవ భార్యనే లక్ష్మీపార్వతి. ఈమె ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు. లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకునే ముందే వేరొకరికి భార్య. ఆమె మొదటి భర్త పేరు వీరగ్రంధం వెంకట సుబ్బారావు. ఆయన హరి కథ చెప్పడంలో ప్రసిద్ధుడు. ఖండాలు దాటి హరి కథ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చాడు. అయితే వీర గ్రంధంకు కూడా లక్ష్మీ పార్వతి రెండో భార్యనే కావడం విశేషం. ఆయన మొదటి భార్య బిడ్డ పుట్టిన … Read more









