లలిత జ్యువెల్లరీలో బంగారాన్ని తక్కువకే ఎలా ఇస్తారు..?
లలితా జ్యువెలరీ యజమాని పదే పదే తన షాపులోని బంగారు ఆభరణాల ధరతో ఇతర షాపుల్లోని ఆభరణాల ధరను పోల్చిచూడమని ధైర్యంగా చెప్తున్నారు. అయితే ఇతర జ్యువెలరీ షాపుల వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారా? లేకుంటే ఆయనకు బదులుగా సరైన ప్రకటనలు ఎందుకు ఇవ్వరు? లలితా జ్యువలరీ ఆయన చెప్పేది నిజమే, వేరే షాపుల కంటే లలితా లో చాలా తక్కువ తరుగు/తయారీ వుంటున్నాయి, అది నిజమే, కానీ అందులో దాగిన అబద్దం ఏమిటంటే ఈ నిజం … Read more









