ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన లాండ్ మళ్ళీ వేరొకరికి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు ? ఆ లాండ్ గురించి రిజిస్ట్రార్ దగ్గర సమాచారం ఉంటుంది కదా?

రిజిస్ట్రార్ కు తన దగ్గరకు రిజిస్ట్రేషన్ కొరకు తెచ్చిన డాక్యుమెంట్ లో గల ఆస్తి తాలూకు గత చరిత్ర గురించి తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం మనకు లేదు. అందు చేతనే ఒకే ఆస్తి పై అనేక మందికి రిజిస్ట్రేషన్ లు చేసేస్తున్నారు. నాకు ఏలూరు లో 16 సంవత్సరాల క్రితం మునిసిపాలిటీ ఆమోదించిన ప్లాన్ ఉన్న ఒక స్థలం 266 చదరపు గజాల ఇంటి స్థలం నా పేరుతో రిజిస్టర్ చేయించు కున్న ఆస్తి ఉంది. ఈ … Read more