Lassi : పావు లీట‌ర్ పెరుగుతో మూడు ర‌కాల ల‌స్సీలు.. ఇలా త‌యారు చేసుకుని చ‌ల్ల‌గా తాగ‌వ‌చ్చు..!

Lassi : ఎండ తీవ్ర‌త కార‌ణంగా మ‌న‌కు ఏదైనా చ‌ల్ల‌గా తాగాల‌నిపిస్తుంటుంది. అలాంట‌ప్పుడు శ‌రీరానికి చ‌లువ చేసే, నీర‌సాన్ని త‌గ్గించే పానీయాల‌ను తాగ‌డం ఎంతో మంచిది. శ‌రీరానికి చ‌లువ చేసే పానీయాల‌లో ల‌స్సీ కూడా ఒక‌టి. దీనిని పెరుగుతో త‌యారు చేస్తార‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం ఇంట్లోనే చాలా సులువుగా మూడు ర‌కాల ల‌స్సీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. పావు లీట‌ర్ పెరుగుతో మ‌నం స్వీట్ లస్సీ, మ‌సాలా ల‌స్సీ, చాకొలెట్ లస్సీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మూడు … Read more