చ‌నిపోయిన వ్య‌క్తులు తిరిగి బ‌తుకుతారా..? లాజ‌ర‌స్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

సృష్టిలో జీవుల చావు, పుట్టుక‌లు అత్యంత స‌హ‌జం. ఆయువు తీరిన జీవి చ‌నిపోక త‌ప్ప‌దు. కొత్త జీవి జ‌న్మించ‌క త‌ప్ప‌దు. మ‌నుషుల‌కైనా, ఇత‌ర జీవాల‌కైనా.. చావు, పుట్టుక‌లు అనివార్యం. కాక‌పోతే ఒక జీవి ముందు, ఒక జీవి వెనుక‌.. అంతే.. అయితే చ‌నిపోయిన మ‌నుషుల‌ను తిరిగి బ‌తికించడం సాధ్య‌మ‌వుతుందా..? అంటే అందుకు కాద‌నే ఎవ‌రైనా స‌మాధానం చెబుతారు. అయితే మీకు తెలుసా..? కొన్ని అరుదైన సంద‌ర్భాల్లో.. చ‌నిపోయిన వ్య‌క్తులు కూడా తిరిగి బ‌తుకుతార‌ట‌. దీన్నే లాజ‌ర‌స్ సిండ్రోమ్ … Read more