Leaves For Cholesterol : కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ 4 రకాల ఆకులను రోజూ తీసుకోండి..!
Leaves For Cholesterol : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. విటమిన్ల తయారీలో, హార్మోన్ల ఉత్పత్తితో, కొత్త కణాల తయారీలో ఇలా అనేక రకాలుగా కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమవుతుంది. కొలెస్ట్రాల్ లో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి. అయితే నేటి తరుణంలో మనలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య … Read more









