పాదాలకు వాపులు, తిమ్మిర్లు కలిగి బాధపడుతున్నారా..? అయితే అస్సలు లైట్ తీసుకోవద్దు..!

కొంతమందికి అప్పుడప్పుడు పాదాలు వాపులు వస్తాయి. అలాగే తిమ్మిరెక్కడం వంటి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ ఇలా జరుగుతున్నట్లయితే.. దీని వెనుక కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. పాదాలు తిమ్మిరెక్కినా లేదంటే వాపులు కలిగినా కాస్త జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. పాదాలకు వాపులు ఎక్కువకాలం పాటు ఉంటున్నట్లయితే హై బీపీ, కిడ్నీ, లివర్, గుండె సమస్యలు ఏమైనా వచ్చి ఉండొచ్చు అని చెప్పడానికి … Read more