Lemon For Beauty : 7 రోజుల్లో మీ ముఖం అందంగా మారాలంటే.. నిమ్మకాయతో ఇలాచేయండి..
Lemon For Beauty : ముఖం అందంగా కనబడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అందాన్ని మెరుగుపరిచే సబ్బులను, క్రీములను, ఫేస్ ప్యాక్, ఫేస్ వాష్ లను వాడడడంతోపాటు అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. సహజసిద్ధంగా ఇంట్లోనే ఫేస్ వాష్ లను, ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడడం వల్ల చర్మంపై అధికంగా ఉండే జిడ్డు, మృత కణాలు, మొటిమలు, మచ్చలు, ఎండ వల్ల పేరుకుపోయిన నలుపు తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. … Read more









