Less Sperm Count : పురుషుల్లో వీర్య కణాలు తగ్గేందుకు గల కారణాలు ఇవే..!
Less Sperm Count : నేటి తరుణంలో వయసులో ఉన్న పురుషుల్లో కూడా వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. పురుషుల్లో వీర్య కణాలు 50 నుండి 60 మిలియన్ల సంఖ్యలో ఉండాలి. కానీ చాలా మంది పురుషుల్లో 5 నుండి 20 మిలియన్ల సంఖ్యలో మాత్రమే వీర్య కణాలు ఉంటున్నాయి. దీంతో పురుషులు కూడా సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ కారణాలను ముందుగానే తెలుసుకోవడం వల్ల … Read more









