Litchi : ఈ సీజన్‌లో విరివిగా లభించే పండ్లు ఇవి.. అసలు మిస్ చేసుకోకండి..!
Litchi : లిచి.. మనం తినదగిన పండ్లల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో మనకు మార్కెట్ లో ఈ పండ్లు కూడా విరివిరిగా లభిస్తూ ఉన్నాయి. అలాగే ఈ పండ్ల జ్యూస్ కూడా సూపర్ మార్కెట్ లలో, ఆన్ లైన్ లో లభిస్తూ ఉంది. లిచి పండ్లు సపిండుసియే కుటుంబానికి చెందిన పండ్లు. వీటి లోపల గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. ఈ తెలుపు రంగులో ఉండే గుజ్జును మాత్రమే మనం ఆహారంగా తీసుకోవాలి. దీనిపై … Read more









