Liver Problems Symptoms : ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే లివర్ చెడిపోయిందని అర్థం..
Liver Problems Symptoms : మన శరీరంలో ఉండే అంతర్గత అవయవాల్లో కాలేయం ఒకటి. మనం జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కానీ మన లోపలి అవయవాలు ఏం పనులు చేస్తాయో పట్టించుకోము. మన లోపలి అవయవాలు అన్నీ మనం జీవించి ఉండడానికి సహకరిస్తూ వాటి విధులను నిర్వహిస్తాయి. కాలేయం కూడా ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వాటికి భిన్నమైన కారణాలు ఉంటాయి. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, కొన్ని రకాల మందులు వాడడం, అధిక … Read more









