Lizards In Home : బల్లులు మీ ఇంట్లో నరకం చూపిస్తున్నాయా.. ఇలా చేస్తే ఒక్క బల్లి కూడా ఉండదు..!
Lizards In Home : మన ఇంట్లో ఉండే కీటకాల్లో బల్లులు కూడా ఒకటి. ఇవి గోడల మీద పాకుతూ చూడడానికే భయంకరంగా అసహ్యంగా ఉంటాయి. కొందరైతే వీటిని చూస్తేనే భయపడిపోతూ ఉంటారు. ఇంట్లో బల్లులతో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.మనం వంట చేసుకునే పాత్రలపై పాకుతూ ఇవి వివిధ అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తాయి. ఇంట్లో నుండి బల్లులను పారద్రోలడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో బల్లులను … Read more









