Locker Box : మీ ఇంట్లో డబ్బు పెట్టె (లాకర్ బాక్స్)ను ఇలా పెట్టండి.. కనకవర్షమే ఇక..!
Locker Box : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్న విషయం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించడం చాలా సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే మనం వాస్తు ప్రకారం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మన ఇంట్లో ధనం నిలవదు. ముఖ్యంగా కొందరు డబ్బు, నగలు ఉంచే లాకర్లను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. కానీ అలా పెట్టడం వల్ల నష్టమే … Read more









