పెళ్ళికి ముందే కార్యం.. అదే అక్కడి ఆచారం.. ఎవరితోనైనా చెయ్యొచ్చు కానీ..!!
మన దేశం లో పెళ్లి కి ముందు కార్యం అంటే అదో వింత.. నేటి తరం యువత ఇంట్లో వాళ్ళకి తెలీకుండా పెళ్ళికి ముందే అన్ని కానించేస్తున్నారు ఎక్కువశాతం, కానీ ఆ ప్రాంతం లో తల్లితండ్రులే దెగ్గరుండీ పెళ్ళికి ముందు కార్యానికి ముందుకు పంపుతున్నారు. కంబోడియా లోని రతనకిరి ప్రాంతానికి చెందిన క్రేవుంగ్ అనే తెగవారు ప్రపంచంలోనే వింతైన ఆచారాలను పాటిస్తున్నారు. ఆ తెగ లో ఉండే అమ్మాయిలకు 13 ఏళ్ల నుంచే పూర్తిగా స్వేచ్ఛ ఇస్తారు. … Read more









