అతనిని చూడడం కోసం…రోజుకు 4-5 సార్లు నదికి స్నానానికి వెళ్ళేదానిని..!
ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో కూడా తెలియందటారు కదా.! సేమ్ టు సేమ్ ఈ యువతి లవ్ స్టోరీ కూడా అలాంటిదే… సుఖాంతంగా ముగిసిన ఈ 24 ఏళ్ళ యువతి లవ్ స్టోరిని ఆమె మాటల్లోనే విందాం. ! “మా ఇళ్ళు గంగా నదికి దగ్గర్లో ఉండేది. నా చిన్నప్పటి నుండి రోజూ ఉదయం నా స్నేహితురాళ్ళతో కలిసి ఆ నది ఒడ్డునే స్నానం చేసేదానిని…ఎప్పటిలాగే ఓ రోజు నా ఫ్రెండ్స్ తో కలిసి స్నానానికి … Read more









