మరో లక్కీ భాస్కర్.. 13వేల జీతంతో గర్ల్ ఫ్రెండ్ కు 4కోట్ల ఫ్లాట్, BMW కారు.
లక్కీ భాస్కర్ సినిమా ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉంటుంది. భాస్కర్ అనే వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రేమ, ఆశలను ఈ కథలో చూపిస్తారు. అతని జీవితంలో వచ్చిన మార్పులు, అతను ఎలా తన లక్ష్యాలను సాధించాడు, చివరికి అతని జీవితం ఎలా మారింది అనేది సినిమాలో ప్రధానాంశం. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందిస్తే నిజ జీవితంలో దీన్ని ఆచరించి చూపించాడో ఓ వ్యక్తి. 13 … Read more









