లు లూ మాల్ అంతగా పాపులర్ అవ్వడానికి కారణం ఏంటి ?
ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన మాల్స్‌లో లులు మాల్ కూడా ఒకటి. డిమార్ట్ ఎంతటి పేరు గాంచిందో ఈ మాల్ కూడా అంతే పేరుగాంచింది. ఇక్కడ వాహనాన్ని పార్కింగ్ చేసేందుకే సుమారుగా 15 నిమిషాల సమయం పడుతుంది. లులు మాల్ వ్యవస్థాపకుడు , దుబాయ్ లో స్థిరపడిన ఒక మలయాళీ వ్యాపారవేత్త.. అసలు ఆ భవనం, బయట ఏర్పాటు చేసిన హంగులు చూస్తేనే వావ్ అనిపిస్తుంది. ఒక్క హైదరాబాద్ మాల్ కోసం వారు పెట్టిన పెట్టుబడి … Read more









