చంద్రగ్రహణం పౌర్ణమి రోజే ఏర్పడడానికి కారణం ఏమిటి?
సూర్యుని చుట్టూ భూమి తిరిగితే.. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడన్న సంగతి తెలిసిందే. చంద్రుడు భూమికి ఉన్న సహజసిద్ధమైన ఉపగ్రహం. ఈ క్రమంలోనే భూమిపై పడే సూర్య కాంతి చంద్రునిపై కూడా పడుతుంది. ఇక భూమిపై సూర్యకాంతి నిరంతరం పడుతూనే ఉంటుంది. సూర్యకాంతి పడినపుడు భూమి వెనక నీడ ఏర్పడుతుంది. కానీ అక్కడ అంతా అంతరిక్షం కాబట్టి ఆ నీడ కనపడదు. ఆ నీడపడే ప్రాంతంలోకి చంద్రుడు వచ్చాడనుకోండి. ఆ చంద్రుడే ఓ గోడలా ఉండటంతో భూమి … Read more









