Magnesium Deficiency : గుండె ఎక్కువగా కొట్టుకుంటూ కండరాల తిమ్మిర్లు వస్తున్నాయా.. అయితే ఏం చేయాలంటే..?
Magnesium Deficiency : మన శరీరానికి తగినన్ని విటమిన్స్, మినరల్స్ ను అందించినప్పుడే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే మనం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే చాలా మంది విటమిన్ ఎ, బి, సి, డి, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు మన శరీరానికి అందితే సరిపోతుందని అనుకుంటారు. కానీ మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో మెగ్నీషియం కడా ఒకటి. మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్ లో ఇది … Read more









