మహాభారతంలోని ఈ పాత్రల గురించి మనకు తెలిసే నీతి, అర్థం అయ్యే విషయాలు ఏమిటంటే..?
మహాభారతం… హిందువులకు అద్భుతమైన ఇతిహాసం. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని, మహాభారతంలో లేనిదేది ప్రపంచంలో లేదని అంటారు. ధర్మం, న్యాయం, మోసం, స్నేహం, వెన్నుపోటు… ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలకు తగ్గ మనుషులు మహాభారతంలో కనిపిస్తూనే ఉంటారు. ఒక జీవితం నేర్పే పాఠాన్ని మహాభారత గ్రంథం నేర్పిస్తుందని చెబుతారు. ఎవరైతే మహాభారతాన్ని ఔపోసన పడతారో, అందులోని ప్రతి పాత్రని అర్థం చేసుకుంటారో… వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను … Read more









