పెద్ద పెద్ద మాల్స్‌లో సినిమా స్క్రీన్లు, ఫుడ్ కోర్టులను పై ఫ్లోర్లలోనే ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..?
నేటి తరుణంలో మాల్స్ ఎక్కువైపోయాయి. ఒకప్పుడు కేవలం మెట్రో సిటీలకే మాత్రమే ఈ మాల్స్ పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు జనాలు నాగరికతకు బాగా అలవాటు పడ్డారు. పట్టణాలు, గ్రామాల్లోనూ సిటీ పోకడలు వచ్చాయి. ఆయా ప్రాంతాలు కూడా నగరాలకు సమాంతరంగా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. దీంతో అవకాశాలకు కూడా కొదువ ఉండడం లేదు. ఈ క్రమంలోనే జనాభా కూడా అధికమవుతోంది. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ వ్యక్తులు, యాజమాన్యాలు చిన్న చిన్న పట్టణాల్లోనూ మాల్స్‌ను నిర్మిస్తున్నారు. … Read more









