Mandodari : పార్వతి శాపం కారణంగా 12 ఏళ్లపాటు కప్పగా గడిపింది ఎవరో తెలుసా..?

Mandodari : రావణుడి గురించి అంతో ఇంతో చాలా మందికి తెలియదు. కానీ అతని భార్య మండోదరి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అంతే కాకుండా మండోదరికి శివపార్వతులకు కూడా సంబంధం ఉందన్న విషయం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అదేంటంటే.. తాను లేని సమయాన తన భర్త శివుడిని పెళ్లి చేసుకోడానికి ప్రయత్నించిందని.. తెలిసి మధుర ను కప్పగా మారాలని శపిస్తుంది పార్వతి. భర్త శివుడి కోరికపై శాపాన్ని 12 ఏళ్లకు తగ్గిస్తుంది. మరోవైపు రాక్షస … Read more