మన్కడింగ్ అవుట్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా.? మన్కడింగ్ ఎవరంటే..!!
రవిచంద్రన్ అశ్విన్… ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఒక తాటి పైకి తెచ్చి కొట్టుకునేలా చేసాడు, కొంతమంది అతనికి అండగా నిలిస్తే, మరికొంతమంది అతను చేసిన దాన్ని వ్యతిరేకించారు. క్రికెటర్ లు కూడా కొంత మంది అతన్ని దూషిస్తే, మరి కొంత మంది సమర్ధించారు. బాల్ వెయ్యకముందే గతంలో బట్లర్ క్రీజ్ దాటడంతో అశ్విన్ అవుట్ చేసాడు, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని చాలా మంది అశ్విన్ ని దూషించారు. మన్కడింగ్ అంటే.. అశ్విన్ అలా అవుట్ … Read more









