Marri Udalu For Hair Growth : మర్రి చెట్టు ఊడలతో ఇలా చేస్తే.. మీ జుట్టు కూడా అలాగే మర్రి ఊడల్లాగా పెరుగుతుంది..!
Marri Udalu For Hair Growth : మన ఇంట్లోనే ఒక నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడం అనే సమస్య నుండి పూర్తిగా ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ నూనె వాడడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు రాలడం, జుట్టు అంద విహీనంగా మారడం, జుట్టు బలంగా లేకపోవడం వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సంబంధిత సమస్యలు … Read more









