Masala Sweet Corn : మసాలా స్వీట్ కార్న్ తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!
Masala Sweet Corn : మనం ఆహారంలో భాగంగా స్వీట్ కార్న్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల విటమిన్స్, మినరల్స్ ఈ స్వీట్ కార్న్ లో పుష్కలంగా ఉంటాయి. మలబద్దకాన్ని తగ్గించడంలో, గుండె జంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో ఈ స్వీట్ కార్న్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉడికించిన స్వీట్ కార్న్ ను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. వివిధ రకాల వంటలల్లో కూడా ఈ స్వీట్ కార్న్ గింజలను … Read more









