Massage For Pain : నొప్పులకు మసాజ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..
Massage For Pain : సాధారణంగా కాలు లేదా చెయ్యి బెణికినప్పుడు బెణికిన చోట తైలం లేదా యాంటీ ఇన్ ప్లామేటరీ క్రీములను రాస్తూ ఉంటాం. ఇది మనందరం చేసే పనే. కానీ ఇలా చేస్తే అది వికటించి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. మన భారత దేశంలో ఆయుర్వేదం కంటే ముందే నాటు వైద్యం వంటివి అందుబాటులో ఉన్నాయి. శరీరంలో ఎక్కడైనా బెణికినా, దెబ్బ తగిలినా ఆయా చోట్ల రకరకాల నూనెలను రాసి నాటు … Read more









