5 వ తరగతి మ్యాథ్స్ బుక్ లోని ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ చేయలేకపోతున్నారు నెటిజన్లు.! ఎందుకో తెలుసా.? ట్రై చేయండి!

మ్యాథమాటిక్స్.. గణితం.. ఏ భాషలో ఎలా పిలిచినా ఈ సబ్జెక్ట్‌ అంటే చిన్నారులకు భయం. మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌ను, దాన్ని చెప్పే టీచర్‌ను తలచుకుంటేనే పిల్లల్లో వణుకు వస్తుంది. ఇక లెక్కలు చేయడమంటే.. అంతకు మించి భయపడతారు. ఇదే అనుభవాన్ని చాలా మంది తమ చిన్నతనంలో ఎదుర్కొని ఉంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా సరిగ్గా ఇలాంటి ఓ భయపెట్టే గణిత సమస్య గురించే. అది 5వ తరగతికి చెందినది. ఏంటీ.. 5వ తరగతి మ్యాథ్స్‌ ప్రశ్న … Read more