ఆ ఊళ్లో పురుషులు త‌మ మీసాల‌ను ప్రాణంగా చూసుకుంటారు.. ఎందుకో తెలుసా..?

మూతి మీద మీసాలు ఉంటేనే రా.. మ‌గ‌వాడికి అందం.. అవి మ‌గ‌వాడి పౌరుషానికి ప్ర‌తీక‌గా నిలుస్తాయి.. అని పెద్ద‌లు అంటూ ఉంటారు. అందుకే మ‌న పెద్దలు ఎక్కువ‌గా మీసాల‌ను పెంచుకునేవారు. కానీ కాలం మారింది. నేటి త‌రుణంలో యువ‌త ఎక్కువగా మీసాల‌ను పెంచ‌డం లేదు. క్లీన్ షేవ్‌తో తిరుగుతున్నారు. అయితే నేటి ఆధునిక కాలంలోనూ ఇంకా మీసాల‌కు ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న గ్రామం ఒక‌టుంది. అదెక్క‌డుందంటే.. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో లింగంప‌ల్లి క‌లాన్ అనే గ్రామం ఉంది. … Read more