పాదరసాన్ని చేత్తో ముట్టుకోకూడదా..? ప‌్రమాదం జరుగుతుందా..?
పాదరసం ఒక విష పదార్థం. దానిని తాకడం ఆరోగ్యానికి హానికరం. పాదరసాన్ని ముట్టుకుంటే అది చర్మంపై ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మంపై చికాకు, ఎరుపుగా మారడం, దురద వంటి సమస్యలను పాదరసం కలగజేస్తుంది. పాదరసం ఆవిరి కంటికి తగిలితే కళ్లకు చికాకు కలిగిస్తుంది, ఇది ఎరుపు, అస్పష్టమైన దృష్టికి కారణమవుతుంది. పాదరసం ఆవిరిని పీల్చడం వల్ల దగ్గు, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు. మెర్క్యురీ అనేది న్యూరోటాక్సిన్, ఇది మెదడు, నాడీ వ్యవస్థ, … Read more









