Mermaid : మత్స్యకన్యలు ఉన్నారు.. అందుకు సాక్ష్యం ఇదిగో..!
Mermaid : సముద్రాల్లో అనేక జీవులు నివసిస్తుంటాయి. వాటిల్లో మత్స్యకన్యలు ఒకటి. పైభాగం మనిషిగా.. నడుము నుంచి కింది భాగం చేపగా ఉంటుంది. ఈ ఆకారంతో కూడిన వారిని మనం నిజ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. సినిమాల్లోనే చూశాం. దీంతో అసలు మత్స్య కన్యలు ఉన్నారా.. అన్న అనుమానాలు కూడా ఇప్పటికీ చాలా మందికి కలుగుతూనే ఉన్నాయి. అయితే ఆ అనుమానాలకు సమాధానం ఇప్పుడు దొరికిందనే చెప్పవచ్చు. ఎందుకంటే జపాన్‌లో 300 ఏళ్ల కిందటి ఓ … Read more