Methi Leaves In Winter : చలికాలంలో మెంతి ఆకులను తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
Methi Leaves In Winter : ఈ మధ్యకాలంలో వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. క్రమంగా చలి తీవ్రత పెరుగుతుంది. చలికాలం ప్రారంభమయ్యింది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. చలికాలంలో చలి నుండి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మనం తీసుకునే ఆహారాల్లో కూడా మార్పులు చేసుకోవాలి. చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే ఆహారాలతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి. చలికాలంలో మనం మన ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాల్సిన వివిధ రకాల ఆహారాల్లో … Read more









