Mint Cucumber Drink : వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా పుదీనా, కీర‌దోస డ్రింక్‌.. దీన్ని రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు..!

Mint Cucumber Drink : వేస‌వి మ‌రింత ముందుకు సాగింది. దీంతో ఎండ‌లు బాగా మండిపోతున్నాయి. కాలు బ‌య‌ట పెట్టాలంటేనే జ‌నాలు భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక త‌ప్పనిస‌రి ప‌రిస్థితిలో బ‌య‌ట‌కు వెళ్లేవారు జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ వెళ్తున్నారు. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. అయితే పుదీనా, కీర‌దోస‌తో త‌యారు చేసే ఓ డ్రింక్‌ను తాగితే బ‌య‌ట‌కు వెళ్లినా ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం అన్న‌ది ఉండ‌దు. శరీరం చ‌ల్ల‌గా ఉంటుంది. … Read more