Mixed Vegetable Rice : అన్ని కూరగాయలతో మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం కూడా..
Mixed Vegetable Rice : సాధారణంగా మనం తరచూ అన్ని రకాల కూరగాయలను తింటుంటాం. అయితే ఉదయం వంట ఏదో ఒకటి చేసేయాలి. ఆఫీస్ లకు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారి కోసం బాక్స్ రెడీ చేయాలి. కానీ వంట చేసేందుకు కొందరికి ఒక్కోసారి సమయం ఉండదు. లేదా ఏం కూర చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఎక్కువ సేపు ఆలోచించకుండా వెంటనే మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్ చేయండి. వివిధ రకాల కూరగాయలను కలిపి చేసే రైస్ ఇది. … Read more









