మొబైల్ ఫోన్ల‌కు వాడే సిలికా కేస్‌లు.. రంగు ఎందుకు మారుతాయో తెలుసా..?

ఎంతో ఖ‌రీదు పెట్టి కొనే ఫోన్ల‌ను కాపాడుకునేందుకు చాలా మంది మొబైల్ కేసెస్‌ను ఉప‌యోగిస్తుంటారు. వాటి వ‌ల్ల ఫోన్ల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఫోన్ల‌పై గీత‌లు ప‌డ‌కుండా ఉంటాయి. ఫోన్ కింద ప‌డ్డా పెద్దగా న‌ష్టం క‌ల‌గ‌కుండా ఉంటుంది. అయితే చాలా మంది సిలికా కేస్‌ల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఆరంభంలో అవి చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. కానీ కాలం గ‌డిచే కొద్దీ అవి ప‌సుపు రంగులోకి మారుతాయి. ఇలా అవి ఎందుకు మారుతాయో చాలా మందికి తెలియ‌దు. మొబైల్ ఫోన్ల‌కు … Read more