మోహిని అందానికి ప‌ర‌వ‌శించి భ‌స్మ‌మై పోయాడు భ‌స్మాసురుడు..!

అనేకమంది రాక్షసుల లాగే ఒక అసురుడు మహశివుని తలచుకుంటూ ఘోర తపస్సు చేశాడు. భోళాశంకరుడి మనసు ఇట్టే కరిగిపోయింది. హిరణ్యకశిపుడు తదితరులకు ఇచ్చినట్లుగానే ఈ అసురునికి కూడా వరం ప్రసాదించేందుకు వెంటనే ప్రత్యక్షమై భక్తా, ఇంత తీవ్ర తపస్సుకు ఎందుకు పూనుకున్నావు? ఏమి నీ కోరిక? మనో వాంఛ ఏమిటో చెబితే, అనుగ్రహిస్తాను అంటూ అడిగాడు. రాక్షసుడు తన తపస్సు ఫలించి, మహాశివుడు ప్రత్యక్షమైనందుకు సంతోషిస్తూ నమస్కరించాడు. చెప్పు అసురా, ఏం వరం కావాలి?. దేవా, మహాశివా, … Read more