సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా.. 10 రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిందా..?
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిన వారు ఎవరంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు.. మోనీ భోంస్లే అలియాస్ మోనాలిసా. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాలో ఈమె కనిపించి అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇండోర్‌కు చెందిన ఈమె కుంభ మేళాలో పూసలు అమ్ముతూ కెమెరాలకు చిక్కింది. దీంతో ఆమె ఫొటోలకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమె కళ్లు, చూపులకు, స్కిన్ టోన్‌కు దాసోహం అయ్యారు. దీంతో … Read more









