కోతులు అరటి పండ్లను కింది వైపు వలిచి తింటాయి.. ఎందుకని..?
అరటి పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అరటి పండ్లు జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. బీపీని తగ్గించేందుకు కూడా అరటి పండ్లు పనిచేస్తాయి. శారీరక శ్రమ చేసిన వారు, వ్యాయామం చేసిన వారు అరటి పండ్లను తింటే కోల్పోయిన శక్తిని తిరిగి … Read more









