మస్కిటో కాయిల్స్ ఉపయోగించడం చాలా ప్రమాదమట.. వీటితో ఏం జరుగుతుందంటే..?
ఏ సీజన్‌లో అయినా సరే దోమలు బాగా ఉంటాయి. అవి కుట్టాయంటే.. జ్వరాలు వస్తాయి. ఈ బాధ తట్టుకోలేక అందరూ ఇక మార్కెట్‌లో దొరికే మస్కిటో స్ర్పే, కాయిల్స్ తెచ్చుకుంటాం. కాయిల్స్ స్మెల్‌కి దోమలు చస్తాయో లేదో కానీ..కొందరికి ఆ వాసనకు ఇట్టే నిద్రవచ్చేస్తుంది. మరికొందరికి వాసన రాగానే..తలనొప్పి వచ్చేస్తుంది. ఇది పక్కన పెడితే..అసలు ఈ మస్కిటో కాయిల్స్ మనకు చాలా ప్రమాదకరమట..నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. దోమలను చంపే మస్కిటో కాయిల్స్ శరీరానికి చాలా హానికరం … Read more









